TG: బీసీ బిల్లుకు బీజేపీ అడ్డుపడుతోందని మంత్రి సీతక్క ఆరోపించారు. పదవుల కేటాయింపులో సామాజికి న్యాయం పాటించామని తెలిపారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కులగణన చేశామని స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు బుద్ధి చెబుతారని చెప్పారు.