CTR: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 10న కార్వేటినగరం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జాబ్ మేళ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ఆనంద్ తెలిపారు. ఈ మేరకు 12 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. కాగా, టెన్త్, ఇంటర్, ITI, డిగ్రీ పెయిల్/పాస్ అయిన 18 నుంచి 35 ఏళ్ల వయస్సు కలిగిన స్త్రీ, పురుషులు హాజరు కావచ్చన్నారు.