TG: మూసీ పునరుజ్జీవం పనులు రేపు ప్రారంభం కానున్నాయి. గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్‌కు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. రూ.7,360 కోట్ల వ్యయంతో రెండేళ్లలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని నిర్ణయించారు. మూసీ పునరుజ్జీవన పథకంలో భాగంగా ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ చెరువులను మంచినీటితో నింపేలా ప్లాన్ చేశారు.