KRNL: ఉల్లి రైతులు ఆందోళన చెందవద్దని, మార్కెట్ యార్డ్ కు వచ్చిన వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం రూ. 1200 మద్దతు ధర కల్పిస్తుందని కలెక్టర్ పి. రంజిత్ బాషా తెలిపారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలో 31 వేల ఎకరాల్లో ఉల్లి సాగు జరిగిందని, ఇప్పటివరకు 11,174 టన్నుల కొనుగోలు పూర్తయిందని వెల్లడించారు.