BDK: కొత్తగూడెం పంజాబ్ గడ్డలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఆదివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీపీఐ పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య, పాల్గొని మాట్లాడుతూ.. అన్నదానం నిర్వహించడం వలన నిరుపేదలకు ఒక పూట తిండి పెట్టిన వాళ్ళమవుతామని తెలిపారు. ఒకరి ఆకలి తీర్చడంలో ఉన్న సంతృప్తి మరి దీనిలో లేదని వ్యాఖ్యానించారు.