BDK: చంద్రగ్రహణం నేపథ్యంలో అన్నపురెడ్డిపల్లిలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయ ద్వారాలను ఆలయ ప్రధాన అర్చకులు, సిబ్బంది మూసివేశారు. రేపు ఉదయం 5:30 గంటలకు ఆలయం తిరిగి తెరుచుకుంటుందని ఆలయ మేనేజర్ పి.వి. రమణ తెలిపారు. ఈ విషయాన్ని భక్తులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.