NZB: ముప్కాల్ మండలం రెంజర్లలో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలను నేడు మండల అధ్యక్షుడు ముత్యంరెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. గత ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేయలేదని, తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను అందిస్తోందని నాయకులు తెలిపారు. లబ్ధిదారులు CMకు, సునీల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.