ATP: గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆదివారం అన్నదాత పోరు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 9న గుంతకల్లు ఆర్డీవో కార్యాలయం వద్ద జరిగే నిరసన కార్యక్రమానికి ప్రతి ఒక్క రైతు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.