BPT: అద్దంకి మండలంలోని సింగరకొండ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని అధికారులు వేద పండితులు ఆదివారం మూసివేశారు. సోమవారం సంప్రోక్షణ అనంతరం స్వామికి నివేదన చేపడతామని 10 గంటలకు భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ఉదయం గిరి ప్రదక్షిణం వంటి కార్యక్రమాలు నిర్వహించి ఆలయాన్ని మూసివేశారు.