VZM: ఎల్.కోట క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి వేపాడ మండలం బాణాది గ్రామానికి చెందిన కొట్నీ రూపా దేవికి సీఎం సహాయ నిధి రూ.1,75,165 విలువ చేసిన చెక్కును అందజేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. పేదల మెరుగైన చికిత్స కోసం కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు.