BDK: కొత్తగూడెం పట్టణంలో యామిని ఆసుపత్రిలోని నూతన ఆపరేషన్ థియేటర్ను ఆదివారం సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె సాబీర్ పాషా ప్రారంభించారు. నియోజకవర్గ ప్రజలకు సేవ దృక్పథంతో మెరుగైన వైద్య అందించాలని షాబిర్ పాషా తెలిపారు. మానవసేవే మాధవసేవ అనే దృక్పథాన్ని పాటించాలని ఆసుపత్రి యాజమాన్యానికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.