SKLM: నరసన్నపేటకు చెందిన బంగారం వ్యాపారి గుప్తా హత్య అనంతరం వర్తకులు బెదిరి పడుతుండడంతో ఉదయం స్థానిక శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి వర్తక సంఘాల సభ్యులకు ధైర్యాన్ని కలిపిస్తూ హామీ ఇచ్చారు. ఇటువంటి సంఘటనలు దురదృష్టకరమని నరసన్నపేటలో భవిష్యత్తులో మరి ఇటువంటి జరగకుండా ఉన్నత అధికారులతో చర్చిస్తానని తెలిపారు.