W.G: భీమవరం పట్టణంలోని జన విజ్ఞాన వేదిక అంబేద్కర్ భవన్ వద్ద ఆదివారం యుటిఎఫ్ ఆధ్వర్యంలో మధ్యంతర కౌన్సిల్ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి హాజరయ్యారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అలాగే మూఢ నమ్మకాలను నిర్మూలించాలని నినాదాలు చేశారు.