ఎన్టీఆర్: విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో విద్యార్థులు శనివారం విజయవాడ ధర్నా చౌక్‌లో ఆందోళన చేశారు. విద్యార్థులు సంఘాలు దాదాపు వేల సంఖ్యలో పాల్గొనడంతో విజయవాడ దద్దరిల్లింది. మెడికల్ కళాశాలను ప్రైవేటుకరణ చేసే ప్రయత్నాలు ఆపాలని.. జీవో నెం.77 రద్దు చేసి, పీజీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ అందించాలంటూ పలు డిమాండ్లు చేస్తూ ప్రభుత్వాన్ని కోరారు.