ప్రకాశం: కనిగిరి మండల టీడీపీ నూతన అధ్యక్షునిగా నియమితులైన కొండ కృష్ణారెడ్డిని కనిగిరి మండల టీడీపీ నాయకులు ఆదివారం స్థానిక అమరావతి గ్రౌండ్లో ఘనంగా సత్కరించారు. కేక్ కట్చేసి పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. మండలంలోని అన్ని పంచాయతీల నుంచి పార్టీ శ్రేణులు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.