AP: అనంతపురం(D) గుంతకల్లుకు చెందిన సాయిసాకేత్ అద్భుతమైన ప్రతిభతో అమెరికాలో రూ.5 కోట్ల వార్షిక ప్యాకేజీని సాధించాడు. USలో బీటెక్ లాస్ట్ ఇయర్ చదువుతున్న సాయి, అక్కడ ఆప్టివర్(Optiver) సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. తొలుత 10 వారాల ఇంటర్న్‌షిప్‌కు రూ.1 కోటి వేతనం అందుకోనున్నాడు. కోర్సు పూర్తవగానే ఏడాదికి రూ.5 కోట్లు ఇవ్వడానికి సంస్థ ఒప్పందం చేసుకుంది.