NGKL: కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రంలో ఆదివారం విద్యుత్ లైన్ల మరమతుల కారణంగా ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ వెంకటేష్ తెలిపారు. ఈ అంతరాయం వల్ల వినియోగదారులు, ప్రజలు, వ్యాపారస్తులు విద్యుత్ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.