BHNG: యాదాద్రి భువనగిరి జిల్లాలో గ్రామపంచాయతీలు, వార్డులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు, ఓటర్లు, పోలింగ్ స్టేషన్ల వివరాలు ఇలా… 427 గ్రామపంచాయతీలు, 3704 వార్డులు, 999 పోలింగ్ కేంద్రాలు, 178 ఎంపీటీసీ, 17 జెడ్పీటీసీ స్థానాలు, 5,32,240 మంది ఓటర్లలో 2,64,577 మంది పురుషులు, 2,67,661 మంది మహిళలు ఉన్నారు.
Tags :