BDK: ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. నియోజకవర్గంలో 125 కోట్ల వ్యయంతో అంతర్గత రోడ్లు, లింకు రోడ్లు, అంగన్వాడీ కేంద్రాలు కాలువ వంటి సదుపాయాల పనులు ప్రారంభం కానున్నాయని ఆదివారం ప్రకటించారు. అభివృద్ధి పనుల్లో అన్యాయం జరగకుండా ప్రణాళికతో ముందుకెళ్తున్నామన్నారు.