NGKL: కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామానికి చెందిన నిరుపేద మహిళ స్వాతికి గ్రామానికి చెందిన గోలి సురేందర్ రెడ్డి, గోలి సుదర్శన్ రెడ్డిలు ఆదివారం కుట్టు మిషన్ పంపిణీ చేశారు. సదరు మహిళ భర్త లస్కర్ శ్రీను ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆమె ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న విషయం తెలుసుకొని రూ 23,000 వేచించి కుట్టు మిషన్ కొనుగోలు చేసి పంపిణీ చేశారు.