GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గత ఏప్రిల్ నెలలో జరిగిన ఎంబీఏ టెక్నాలజీ మేనేజ్మెంట్ 4వ సెమిస్టర్ ఫలితాలు శనివారం అధికారులు విడుదల చేశారు. రీ వాల్యుయేషన్కు ఈ నెల 15న చివరి తేదీగా పేర్కొన్నారు. రీ వాల్యుయేషన్కు ఒక్కొక్క సబ్జెక్టుకు ఈ నెల 16వ తేదీలోపు రూ.1,860 చెల్లించాలన్నారు.