NLR: ఇండియా సిల్క్స్ కాంపిటేషన్ 2025 పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆనంద్ శనివారం నగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి 16 సంవత్సరాల 25 ఏళ్ల యువత అర్హులని తెలియజేశారు. ఈనెల 30వ తేదీ లోపు ఈ కేవైసీ, ధ్రువీకరణ సహా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని. సిల్క్ ఇండియా డిజిటల్ హబ్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.