VZM: ప్రముఖ సినీ నటుడు, దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి శనివారం చీపురుపల్లి డిగ్రీ కళాశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా త్వరలో విడుదల కానున్న తను నటించిన యూనివర్సిటీ సినిమాను ఆదరించాలని విద్యార్థులను, అధ్యాపకులను కోరారు. ఈ సినిమాలో విద్య పేద బడుగు, బలహీన వర్గాలకు ఏ విధంగా ఉపయోగపడుతుందోనని ఆయన వివరించారు.