GDWL: అలంపూర్ శ్రీ జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలు చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 1:00 గంటలకు మూసివేయబడతాయి. ఈ సమయం నుంచి భక్తుల దర్శనం నిలిపివేయబడుతుంది. తదుపరి, సోమవారం ఉదయం ఆలయ శుద్ధి, మహా సంప్రోక్షణ తర్వాత, ఉదయం 8:30 గంటలకు మహా మంగళ హారతితో ఆలయాలు తిరిగి తిరువన్నట్ల ఆలయ పూజారి తెలిపారు.