SRPT: కోదాడ పట్టణంలో లారీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం గణేష్ విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన 251 కేజీల లడ్డు వేలం పాట రికార్డ్ స్థాయిలో రూ.3,51,157 కు కోదాడకు చెందిన లక్ష్మీ సాయి ఆఫీస్ చింతల వీరయ్య బృందం లడ్డు పాట పాడి ఈ లడ్డును దక్కించుకున్నారు. లడ్డూ ధర రికార్డు స్థాయిలో ఉండడంతో పట్టణ ప్రజలు దీనిపై విస్తృతంగా చర్చించుకుంటున్నారు.