NLR: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్టులను రాష్ట్ర ప్రభుత్వంప్రకటించింది. ఈశ్వరమ్మ కందుకూరు ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె సీఎం చంద్రబాబు నాయుడు, విద్య శాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అంకితభావం కలిగిన ఉపాధ్యాయులు అవసరం విద్యార్థులకు నిరంతరం ఉంటుందని తెలిపారు.