W.G: నరసాపురంలోని వీరభవాని ఆలయ సమీపం వద్ద శనివారం రాత్రి పోలీసులు గంజాయి కలిగి ఉన్న ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో నరసాపురానికి చెందిన పృథ్వి సాయి, శివకుమార్, పిచ్చుక ఉదయ్ కిరణ్, ఉండికి చెందిన కాలుకరస యేసు రాజును అరెస్టు చేశామన్నారు. నిందితుల నుంచి 1900 గ్రాముల గంజాయి, మూడు బైక్లు, రూ.4,000 నగదు, 3 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు.