KMM: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో లైవ్ చికెన్ kg ధర రూ.160 నుంచి 180 కాగా.. స్కిన్ చికెన్ కేజీ ధర రూ. 190 నుంచి రూ.210 మధ్యగా ఉండగా, స్కిన్లెస్ చికెన్ కేజీ ధర రూ.210 నుంచి రూ.240 వరకు పలుకుతోంది. గత వారంతో పోలిస్తే ఈ వారం స్వల్పంగా ధరలు పెరిగినట్లు షాపు నిర్వాహకులు తెలిపారు.