NLG: నేడు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.(1908–1991) నిజాం అరాచకానికి వ్యతిరేకంగా రైతుల హక్కుల కోసం పోరాడిన గొప్ప నాయకుడు. కమ్యూనిస్టు ఉద్యమానికి ప్రాణం పెట్టి, తొలి పార్లమెంటు ఎన్నికల్లో నల్గొండ నుంచి గెలిచిన తొలి కమ్యూనిస్టు MPగా చరిత్ర సృష్టించారు. ఆయన పోరాటం తెలంగాణ రైతాంగ చైతన్యానికి మార్గదర్శకంగా నిలిచింది.