CTR: పుంగనూరులోని BMS క్లబ్ ఆవరణంలో ఆదివారం వాల్మీకుల సంఘ సమావేశం జరిగింది. రాష్ట్ర నాయకులు సుకుమార్ బాబు అధ్యక్షత వహించారు. ఉదయం చిత్తూరు జిల్లాకు చెందిన ముఖ్యమైన వాల్మీకి సంఘ నాయకులు హాజరయ్యారు. వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ పునరుద్ధరణపై చర్చించినట్లు VRPS రాష్ట్ర అధ్యక్షులు పొదల నరసింహులు తెలిపారు.