KNR: గురుపూజోత్సవం సందర్భంగా హైదరాబాదులో కళాశాల విద్యాశాఖ నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శనలో SRR ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ఐదు ఎగ్జిబిష్న్తో ఆకట్టుకున్నారు. ప్రిన్సిపల్ రామకృష్ణ మార్గదర్శకత్వంలో విద్యార్థిని విష్ణుప్రియ సీఎం రేవంత్ రెడ్డి చిత్రాన్ని కాన్వాస్‌పై గీసి ఆయనకు బహూకరించింది. సంతోషించిన సీఎం ఆమెను అభినందించి, విద్యార్థులందరినీ ప్రశంసించారు