VZM: ఉపాధ్యాయులే సమాజానికి మార్గదర్శకులు అని, భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత వారిదేనని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. శనివారం కొత్తవలస ఎంపీడీఓ సమావేశ మందిరంలో జరిగిన ఉపాధ్యాయుల సన్మానం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యాక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షుడు, ఎంఈఓ పాల్గొన్నారు.