SRCL: కుల సంఘ భవనలు పలు సమస్యల పరిష్కారానికి వేదికలవుతాయని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఆరు మాసాల క్రితం వేములవాడ పట్టణ పరిధిలో 43 కుల సంఘాలకు 1 కోటి 26 లక్షలు ఇచ్చామని మళ్ళీ ఇప్పుడు 1 కోటి 32 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని రెండు విడుతులగా 2 కోట్ల 58 నిధులు మంజూరు చేయడం జరిగిందని ఆదివారం ఆయన వెల్లడించారు.