PDPL: ప్రభుత్వ ఐటీఐలో సెప్టెంబర్ 8న ఉదయం 10.30 గంటలకు నేషనల్ అప్రెంటిన్షిప్ మేళా నిర్వహించనున్నారు. ఐటీఐలో ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, వెల్డర్, మెకానిక్ తదితర ట్రేడ్లు పూర్తి చేసిన అభ్యర్థులు https://www.apprenticeshipindia.gov .in లో రిజిస్ట్రేషన్ చేసుకుని, అవసరమైన ధ్రువపత్రాలతో హాజరుకావాలని ప్రిన్సిపల్ వెంకట్ రెడ్డి తెలిపారు.