నటుడు మౌళి, శివాని నాగరం ప్రధాన పాత్రల్లో నటించిన ‘లిటిల్ హార్ట్స్’ మూవీకి సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది. ‘ఘాటీ’, ‘మదరాసి’ వంటి పెద్ద సినిమాలను వెనక్కి నెట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. రిలీజైన రెండు రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ను సాధించి లాభాల బాట పట్టింది. దీంతో ఈ ఏడాదిలో క్లీన్ హిట్ అందుకున్న 14వ సినిమా ఇది నిలిచింది.