ప్రముఖ TV రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 9 ఇవాళ ప్రారంభం కానుంది. అయితే ఈసారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా అవకాశం కల్పించారు ఈ నేపథ్యంలో కంటెస్టెంట్లుగా సంజనా గల్రానీ, ఇమ్మాన్యుయేల్, రీతూ చౌదరి, తనూజ గౌడ, శ్రష్టి, సుమన్ శెట్టి, రాము రాథోడ్ ఫిక్స్ అయ్యారట. సామాన్యులు దమ్ము శ్రీజ, డీమాన్ పవన్, మాస్క్మ్యాన్ హరీష్, ఆర్మీ పవన్ కళ్యాణ్, మనీష్, ప్రియ ఉన్నట్లు సమాచారం.