అనకాపల్లి: యాడికిలో ఆదివారం ఓ బాలుడు తప్పిపోయాడు. ఏడుస్తూ కనిపించటంతో స్థానికులు పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. ఆ అబ్బాయి పేరు కృష్ణకుమార్ అని చెప్తున్నాడు. ఎవరికైనా బాలుడి ఆచూకీ తెలిస్తే తమను సంప్రదించాలని యాడికి పోలీసులు కోరారు. చిన్నారి ఎవరన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.