ATP: జిల్లాలో ఈ నెల 10న జరగనున్న “సూపర్ సిక్స్ – సూపర్ హిట్” బహిరంగ సభ ఏర్పాట్లపై చర్చించేందుకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు, ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి స్వగృహంలో సమావేశమయ్యారు. సభ విజయవంతం చేయడంపై వారు చర్చించారు. మూడు లక్షల మంది జనం పాల్గొనేలా సభ ఏర్పాటు చేస్తున్నామని నేతలు తెలిపారు.