MNCL: ఈనెల 8న జిల్లా కేంద్రంలోని పారిశ్రామిక శిక్షణ సంస్థలో ITI పూర్తిచేసిన అభ్యర్ధులకు PM నేషనల్ అప్రెంటిస్ షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రమేష్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్,డ్రాఫ్ట్ మాన్,మెకానిక్ డీజిల్ కోర్సులకు సంబందించి పలు కంపెనీల్లో 1081 ఖాళీలు ఉన్నాయన్నారు. వివరాలకు 9490112131ను సంప్రదించాలన్నారు.