KMM: ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లిలోని రాజీవ్ స్వగృహలో ఫ్లాట్ల కేటాయింపునకు దరఖాస్తులు ఆహ్వానించగా రెండు బిడ్లు దాఖలయ్యాయి. ఉద్యోగ సంఘాల నుంచి ఒకటి, కాంట్రాక్టర్ నుంచి ఇంకొకటి దాఖలైనట్లు అధికారులు తెలిపారు. రాజీవ్ స్వగృహ 9.22 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, 576 ఫ్లాట్లలో చదరపు అడుగు ధర రూ.1,150గా ధర నిర్ణయించి బిడ్లు ఆహ్వానించారు.