క్యారెట్ జ్యూస్‌తో బోలెడు లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మ సమస్యలు దూరమవుతాయి. గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. విటమిన్ A, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఈ జ్యూస్ శరీరానికి మేలు చేస్తుంది. మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. రక్త హీనత సమస్య తగ్గుతుంది.