SKLM: రాష్ట్ర వైసీపీ పార్లమెంట్ విభాగాలకు కార్యదర్శులుగా పలువురిని నియమిస్తూ శనివారం రాత్రి అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగా నరసన్నపేట నియోజకవర్గం పోలాకికి చెందిన మాజీ డీసీసీబీ అధ్యక్షుడు కరిమి రాజేశ్వరరావుకు రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. పార్లమెంట్ కార్యదర్శిగా నియమించిన ఆయనకు శ్రీకాకుళం, ఆముదాలవలస నియోజకవర్గాలను కేటాయించారు.