KDP: ఈనెల 9న కడప కలెక్టర్‌తో గండికోట ప్రాజెక్ట్ ముంపు బాధితుల మీటింగ్ వాయిదా పడినట్టు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కార్యాలయం వారు తెలియజేశారు. ఈనెల 9న కడప జేసీ, జమ్మలమడుగు RDO సాయిశ్రీ లకు విజయవాడలో మీటింగ్ ఉన్న కారణంగా ఈనెల తొమ్మిదో తేదీన జరగవలసిన మీటింగ్ వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. తదుపరి తేదీని తెలియజేస్తామన్నారు.