NLG: దేవరకొండలోని TGB నూతన మేనేజర్‌గా మన్యం రాములు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఇక్కడ మేనేజర్‌గా పనిచేసిన బిజ్జం వెంకటేశ్వర్లు ఆంధ్ర ప్రదేశ్‌లోని నరసారావు పేటకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా మేనేజర్ రాములు మాట్లాడుతూ.. బ్యాంకు ఖాతాదారులకు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అందుకు అందరూ సహకరించాలని కోరారు.