KNR: మాల మహానాడు చొప్పదండి నియోజకవర్గ ఇంఛార్జ్‌గా కునమల్ల చంద్రయ్య నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్, జిల్లా అధ్యక్షుడు కాడ శంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాల మహానాడు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల ముట్టడిని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.