MHBD: గొర్ల కాపరుల హక్కులకు సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేసే ఏకైక సంఘం GMPS అని జిల్లా కార్యదర్శి బొల్లం అశోక్ అన్నారు. ఆదివారం తొర్రూర్ మండలంలోని సోమారం గ్రామంలో యాదవ సొసైటీ ఆధ్వర్యంలో GMPS సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. గొల్ల కురుమల్లు రాజకీయ, ఆర్థిక రంగాలలో ముందుండాలని ఆకాంక్షించారు.