VKB: కొడంగల్ నియోజకవర్గం నాచారం దగ్గర ఈరోజు ఉదయం బొలెరో వాహనం బోల్తా పడింది. తాండూర్ నుంచి నాపరాతితో వెళ్తుండగా ఓవర్టేక్ చేసే క్రమంలో ఈ ఘటన జరిగింది. అందులో ఉన్న డ్రైవర్‌తో సహా మరొక వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వాహనం పూర్తిగా డామేజ్ అయింది. దీంతో రోడ్డుపై కాస్త ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.