NGKL: అమ్రాబాద్ మండలం కొత్తపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో జీఎన్ఆర్ స్కూల్ ఛైర్మన్ మద్దిమడుగు, దేవస్థానం కమిటీ డైరెక్టర్ బాలరాజు సహకారంతో విద్యార్థులకు బెంచీలను అందజేశారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ నూతన బెంచీలను రిబ్బన్ కట్ చేసి శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి సహకారం విద్యార్థుల విద్యాభివృద్ధికి దోహదం పడుతుందన్నారు.