MBNR: ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు. శనివారం మూసాపేట్లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. లబ్ధిదారురాలు ప్రమీల నూతన నివాసంలో మంత్రి కాసేపు ముచ్చటించారు. గత BRS ప్రభుత్వ 10ఏళ్ల పాలనలో నిర్లక్ష్యానికిగురైన ప్రజలసంక్షేమానికి ప్రజాప్రభుత్వంలో పెద్దాపిటవేస్తున్నమన్నారు.