కృష్ణా: మచిలీపట్నంలో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. స్కిన్ లెస్ కేజీచికెన్ ధర రూ. 220, స్కిన్ అయితే రూ. 200కి లభిస్తోంది. కొన్ని చోట్ల డిమాండ్‌ను బట్టి ధరల్లో స్వల్ప మార్పులున్నాయి. మటన్ ధర మాత్రం యథావిధిగా రూ.800 -1000 మధ్య కొనసాగుతుంది.
Tags :